kishoretvk does this made me mad or am i mad to use this ఏమి జీవితం రా ….. కాలేజి లో ఉన్నన్నాళ్ళు చదువులు ఎప్పుడు అయిపోతాయ్ , exams నుంచి విముక్తి ఎప్పుడు వస్తుంది , job లో డబ్బులు ఎప్పుడు సంపాదిస్తాం అని తొందర పడతాం . ఉన్న జాబును వదేలయసే ఇప్పుడు చూడు again job search లో నా .. నా తిప్పలు పడి కనపడిన ప్రతి company interview attend అయి , ఏదోలా job సంపాదిస్తాం . Job join. First month - no work.only enjoy - all happies Second month - work + enjoy – ok Third month - only work. no enjoy - problem starts అప్పటికి office politics తెలుస్తాయ్ . పక్క team లో manager మంచోడు అయుంటాడు . పక్క team లో అమ్మాయిలు బావుంటారు . పక్క team లో hikes బాగా ఇస్తారు . పక్క team లో work అసలే ఉండదు . మనకి మాత్రం రోజు festival.. చేసిన పనికి ... చెయ్యని పనికి దొబ్బించుకోవటమే . ఒక్కో client ఏమో పిచ్చి నా .. requirements ఇస్తాడు . అవి పని చెయ్యవు అని తెలిసి కూడా అలానే చెయ్యాలి . అర్ధ రాత్రి support లు . onsite వాడిని బూతులు తిట్టి పారిపోదాం అనిపిస్తుంది . కానీ office లో net connection free and coff...
Commitment and Reflection of the modern passion with a blend of Indian values : Kishore TVK