Skip to main content

software frustration

kishoretvk

does this made me mad or am i mad to use this


ఏమి జీవితం రా …..
కాలేజి లో ఉన్నన్నాళ్ళు చదువులు ఎప్పుడు అయిపోతాయ్ , exams నుంచి విముక్తి ఎప్పుడు వస్తుంది , job లో డబ్బులు ఎప్పుడు సంపాదిస్తాం అని తొందర పడతాం . ఉన్న జాబును వదేలయసే ఇప్పుడు చూడు again job search లో నా .. నా తిప్పలు పడి కనపడిన ప్రతి company interview attend అయి , ఏదోలా job సంపాదిస్తాం .

Job join.

First month - no work.only enjoy - all happies
Second month - work + enjoy – ok
Third month - only work. no enjoy - problem starts
అప్పటికి office politics తెలుస్తాయ్ .
పక్క team లో manager మంచోడు అయుంటాడు .
పక్క team లో అమ్మాయిలు బావుంటారు .
పక్క team లో hikes బాగా ఇస్తారు .
పక్క team లో work అసలే ఉండదు .
మనకి మాత్రం రోజు festival..
చేసిన పనికి ... చెయ్యని పనికి దొబ్బించుకోవటమే . ఒక్కో client ఏమో పిచ్చి నా .. requirements ఇస్తాడు . అవి పని చెయ్యవు అని తెలిసి కూడా అలానే చెయ్యాలి . అర్ధ రాత్రి support లు . onsite వాడిని బూతులు తిట్టి పారిపోదాం అనిపిస్తుంది . కానీ office లో net connection free and coffee free అనే ఒక్క ఆలోచన ఆపేస్తుంది . మనకి ఒక batch తయారవుతుంది .
ప్రతి రోజు TL, PM ని తిట్టుకుంటూ ఒక ఆరు నెలలు గడిపేస్తాం . ఇలా loop లో పెట్టి కొడితే రెండు ఏళ్ళు అయిపోతాయ్ . అప్పటికి కళ్ళ చుట్టూ black circles, వేళ్ళు వంకర్లు , మెడ నొప్పులు ... పిచ్చ నా .. జబ్బులు అన్ని వచ్చేసి ఉంటాయ్ . సొంత అమ్మ , నాన్న , అక్క , చెల్లి , అన్న , తమ్ముడి నే చుట్టం చూపుగా చూడటానికి వెళ్తుంటాం . ఒక వేళ bro/sis ఉంటే , వాళ్ళే .. s/w field లో ఉంటే .. అర్ధం చేసుకొని తిట్టటం మానేస్తారు . అలా లేకపోతే phone చేసిన ప్రతిసారి సంజాయిషీ .
salary పడుతూ ఉంటుంది . bonds కి అని , mutual funds కి అని , credit card bills కి అని కట్టి కట్టి .. సంపాదించింది అంతా ధార పోస్తాం . ఇంకేమన్నా మిగిలితే తెలివైనోడు అయితే home loan మీద , మనలాంటి వాడు అయితే గాలి తిరుగుడు మీద తగలేసేస్తాం .
ఇలా జీవితం ప్రశాంతంగా సాగుతూ .. ఉండగా one fine day ఎవడో ఒక ex-colleague / colleague పెళ్లి settle అయింది అని పిలుస్తాడు . మనకి ఒక అమ్మాయ్ ఉంటే బావుండు అనే ఒక వెర్రి ఆలోచన పుడుతుంది . మన s/w field లో బావున్న అమ్మాయిలు అంతా booked, married or north indians అయి ఉంటారు . అక్కడే వంద లో 95 మంది filter అయిపోతారు . మిగతా ఐదు లో 4 మందిని "friend" కంటే అక్కా .. అని పిలవటం better అనేటట్టు ఉంటారు . ఆ మిగిలిన ఒక్క అమ్మాయ్ కోసం team అంతా కొట్టేసుకుంటూ ఉంటాం . ఆ అమ్మాయ్ ఎవరితోనూ commit అవ్వకుండానే అందరితో free గా బతికేస్తూ .. ఉంటుంది . One more fine day పెళ్లి card ఇస్తుంది . ఇంకేముంది Heart breaking లా దేవదాస్ లా గడ్డం పెంచేసుకొని .. ఆ అమ్మాయి మంచిది కాదు అని deciding. next day నుంచి ఇంకొకళ్ళకి trying.
Reviews వస్తాయ్ . " నువ్వు excellent, నువ్వే లేనిదే company లేదు , కత్తి , కేక , కమాల్ , etc, etc ... " అని చెప్పి ఊరించి చివర్లో .. "but" అంటారు . తీరా చూస్తే నీ salary లో ఇంకో శనక్కాయ్ పెంచాం , పో .. అంటారు . Resume update cheyyali అని గత ఆరు నెలలు గా తీస్కుంటున్న decision ని మళ్ళా ఒకసారి స్మరించుకుని .. అలా ఇచ్చిన శనక్కాయ్ మీద బతికేస్తుంటాం .
… ఛీ .. ఎదవ జీవితం !!


Comments

Popular posts from this blog

ONLINE BITS 2ND MID

kishore--9030115330 ECE 4-1 2nd mid xam bits jntu kakinada CN ---> clik here EMI ---> click here OC -----> click here RADAR ----> CLICK HERE DIP ---> CLICK HERE MCA ----> CLICK HERE televission ---- clickhere 2nd ece copy the link and download the bits by placing the link in a new window http://www.ziddu.com/download/6789287/eca1.doc.html http://www.ziddu.com/download/6789288/ss1.doc.html http://www.ziddu.com/download/6789289/miii1.doc.html http://www.ziddu.com/download/6789290/ptsp1.doc.html http://www.ziddu.com/download/6789291/es1.doc.html http://www.ziddu.com/download/6789292/pdc1.doc.html plese give ur comments to imporve this site kishoretvk 9030115330

Try orkut from here

kishore hai re did they block orkut no proz try from here cool@@@@@@@@@2 click here jntu 2-1 online bits eee cse---- click here jntu 3-1 bits all brnches links are below cse it eee ece link1 link2 link3 sorry i was unable to post alllllll branches

HOPE:: & TIMES PLAY

kishoretvk hope never dies............  Novels, movies, books, quotes, pubs, parties no loss Unforgotten in time,  you’re left woundless…… Un-healed in time  for  love and care?  None would stay long and firm, Death is the share point, yet still hope lives uptill and until it comes, No passion can last long, no rules are left unbroken, No relation lasts in long absence, Nor is there a heart to forgive, None for mercy,  nor to keep repentance None to suffer penance, it’s  all part of times play, One who drives you crazy 2day, might be driven away No sorrow lasts long nor does ur happiness, No flower is left unsoiled, no life is left un-earthed No hate is left unlost for the soft words, No love is left after a harsh breakup, In times play no love is left loved nor does the hate is left hated, Yet things does exist that time can never alter Mother’s love, time dare not change, For it can changes times No...